Lyrics in Telugu
ఓ మానవ నీ పాపం మానవ యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు ఎంతకాలము దుఃఖంలో మునిగియుందువు యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము యేసయ్య తన రక్తముతో నీ పాపము కడుగును ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంతకాలము దేవుని మాటను ఎదురించెదవు ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరతువు యేసయ్య నీ ప్రాణము కొరకు ప్రాణం పెట్టెను యేసయ్య నిను రక్షించి పరమున చేర్చును
Lyrics in English
O maanava nee paapaM maanava yaesayya cheMta chaeri nee bratuku maarchavaa paapamulOnae bratukuchunnachO cheDunu nee daehamu paapamulOnae maraNiMchinachO tappadu narakamu eMta kaalamu paapamulOnae bratukuchuMduvu eMtakaalamu SaapamulOnae koTTabaDuduvu eMtakaalamu vyasanaparuDavai tiruguchuMduvu eMtakaalamu du@hkhaMlO munigiyuMduvu yaesuni nammi paapamu nuMDi viDudala poMdumu yaesayya tana raktamutO nee paapamu kaDugunu eMtakaalamu daevuDu laeka bratukuchuMduvu eMtakaalamu daevuni maaTanu eduriMchedavu eMtakaalamu daevuni neevu du@hkhaparatuvu yaesayya nee praaNamu koraku praaNaM peTTenu yaesayya ninu rakshiMchi paramuna chaerchunu
Tags :
O Manava Nee Papam Manava song Lyrics | ఓ మానవ నీ పాపం మానవ Telugu Christian song lyrics,
telugu christian songs,o manava nee papam manava,o manava nee papam,o manava nee papam manava lyrics in telugu,o manava nee paapam manava jesus song,o manava nee papam manava song christian song,o manava nee papam manava lyrics,o manava nee papam manava song,latest telugu christian songs,o manava nee papam manava christian song track,o manava nee papam manava mp3 song